శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చథ । రాజానః సంశయోఽయం మే కిమిదం బ్రూత తత్త్వతః ॥

– శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వితీయస్సర్గః (౨౪) దశరథుడు శ్రీరామ పట్టాభిషేక విషయమును తన సభకు విచ్చేసిన రాజులతోను, పుర గ్రామ ప్రముఖులతోను, చర్చించుటకు పూనుకొనెను. శ్రీరాముడినే యువరాజుగా చేయుటకు సమ్మతించినవారితో దశరథుడు ఈవిధముగా పలికెను: “రాజులారా! నా మాట వినగానే, మీరు, రాముడు ప్రభువు కావలెనని చెప్పుట చూచి నాకు ఎదురు చెప్పజాలక అట్లు అనుచున్నారని నాకు సందేహము కలుగుచున్నది. ఈ విషయమున యథార్థముగ మీ అభిప్రాయము తెలుపుడు.” దశరథుడు మహారాజు అయినను, ఇతరుల అభిప్రాయమునకు విలువ ఇచ్చెడివాడని…

श्रुत्वैव वचनं यन्मे राघवं पतिमिच्चथ । राजानः संशयोऽयं मे किमिदं ब्रूत तत्त्वतः ॥

– श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे द्वितीयस्सर्गः (२४) Emperor Dasaratha invited several other kings and important people to his court to discuss the coronation of Srirama. When he expressed his wish, they all very happily agreed to that. Then Dasaratha said: “Dear kings! Since you all have immediately agreed to my proposal, I am having a doubt whether…

వైహారికాణాం శిల్పానం విజ్ఞాతార్థవిభాగవిత్ । ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినామ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ప్రథమస్సర్గః (౨౮) భారతీయ కళలు ఆధ్యాత్మికచింతనకు పట్టుకొమ్మలు. “అట్టి సాంప్రదాయికమైన శిల్ప, సంగీత, నృత్యాది చతుష్షష్టికళలో ఆరితేరిన శ్రీరాముడు, ఆ కళోపాసన ద్వారా మనోరంజమును సాధించెడివాడు”. అవైదికములైన పద్ధతులతో మనోరంజనమును సాధించే మనకు శ్రీరాముని కళాదృష్టి కనువిప్పుకావాలి. “శ్రీరాముడు ధనమును సరిగా ఖర్చుపెట్టు పద్ధతి తెలిసినవాడు”. “పైగా ఏనుగులను, గుఱ్ఱములను లొంగదీసుకొని అధిరోహించుటకు శ్రీరాముడు సమర్ధుడు”. బాహ్యమునకు ఈ గుణములు క్షాత్రధర్మానికి ఎంతో ఉపయోగకరములు. కానీ వాల్మీకి మహర్షి ఈ గుణములను అర్థవ్యయము గూర్చి ప్రస్తావించిన ఈ శ్లోకములో చెప్పుట నిజముగా…

वैहारिकाणां शिल्पानं विज्ञातार्थविभागवित् । आरोहे विनये चैव युक्तो वारणवाजिनाम् ॥

श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे प्रथमस्सर्गः (२८) Since the basis for our Indian arts is Aadhyaatmika thought, “ShriRaama was a pioneer in them. He used to entertain himself by practising those 64 forms of art”. Our present society, which finds entertainment in adharmic and un-fruitful activities should take this as an ideal and indulge in learning and practising…

నాఽశ్రేయసి రతో విద్వాన్ న విరుధ్ధకథారుచిః । ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతి ర్యథా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ప్రథమస్సర్గః (౧౭) శ్రీరామునిలోని మరికొన్ని ఉత్తమ ఆధ్యాత్మిక మరియు లౌకిక గుణములు ఈవిధముగా ఉన్నవి: 1. నాఽశ్రేయసి రతః – శ్రేయస్కరము కాని కార్యములయందు, అనగా వ్యసనములయందు, ఆసక్తి లేని వాడు. 2. విద్వాన్ – అనగా అన్ని శాస్త్రములు తెలిసిన వాడు. శాస్త్రజ్ఞానము ద్వారా ఏ పనులు చేయవలెనో, ఎట్లు చేయవలెనో, ఎప్పుడు చేయవలెనో తెలియును. కనుక శాస్త్రాధ్యయనము చాలా అవసరము. శాస్త్ర జ్ఞానము ద్వారా మనము లౌకికముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా అభివృధ్ధి చెంద…

नाऽश्रेयसि रतो विद्वान् न विरुध्धकथारुचिः । उत्तरोत्तरयुक्तौ च वक्ता वाचस्पति र्यथा ॥

श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे प्रथमस्सर्गः (१७) Some of the qualities in Srirama that help us in being righteous are as given below: 1. नाऽश्रेयसि रतः – Srirama is not interested in things that are not beneficial for practising dharma. 2. विद्वान् – Srirama is a true scholar who understands and practises all principles in Vedic shaastras. Through shaastras alone, one…

बुद्धिमान् मधुराभाषी पूर्वभाषी प्रियंवदः, वीर्यवान्न च वीर्येण महता स्वेन विस्मितः

– श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे प्रथमस्सर्गः (१३) It is impossible to count the qualities in Srirama because, they are simply countless. Valmiki maharshi described some of his qualities the following way. 1. बुद्धिमान् | Srirama is a good-minded man. Being good-minded means being righteous. Simply saying, righteousness means, to do what needs to be done, and more importantly,…