నిభృతః సంవృతాకారో గుప్తమన్త్రః సహాయవాన్ । అమోఘక్రోధహర్షశ్చ త్యాగసంయమకాలవిత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ప్రథమస్సర్గః (౨౩) శ్రీరామునిలో మరి కోన్ని లౌకిక ప్రపంచమునందు బ్రతుకుటకు మనము నేర్వవలసిన గుణములు ఇలా వున్నవి: 1. నిభృతః — శ్రీరాముడు అణిగి వుండేవాడు. అనగా బాహ్య విషయములకు, అధర్మ విషయములకు, ప్రేరేపితుడు కాడు. నిశ్చల స్వభావము కలవాడు. ఆ నిశ్చల స్వభావమే జీవన్ముక్తికి తోడ్పడునని శంకర భగవత్పాదుల వారి భజగోవింద స్తోత్రము కూడ చెబుతున్నది. అదియే “సత్సంగత్వే నిస్సంగత్వమ్, నిస్సంగత్వే నిర్మోహత్వమ్, నిర్మోహత్వే నిశ్చలతత్వమ్, నిశ్చలతత్వే జీవన్ముక్తిః”. 2. సంవృతాకారో — అనగా కప్పబడిన…

निभृतः संवृताकारो गुप्तमन्त्रः सहायवान् । अमोघक्रोधहर्षश्च त्यागसंयमकालवित् ॥

श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे प्रथमस्सर्गः (२३) Some more qualities in Srirama which are useful for us to live in this world are as given below: 1. निभृतः — Srirama is a man of unwavering nature. He cannot be compelled by external and unrighteous deeds. According to Sri Sankara Bhagavatpada’s Bhajagovindam: “SatsanMgatve nissaMgtavam, nissaMgatve nirmohatvam, nirmohatve nishchalatatvam, nishchalatatve…

पूर्णे वर्षसहस्रे तु काष्ठभूतं महामुनिम् । विघ्नैर्बहुभिराधूतं क्रोधो नांतरमाविशत् ॥

— श्रीमद्वाल्मीकिरामायणे बालकाण्डे पञ्चषष्टितमस्सर्गः (३) After becoming a maharshi, Vishwaamitra, as per the directions of Lord Brahma, continued his efforts for becoming जितेन्द्रिय  (winning over his Indryas). He performed a severe tapas for 1000 years. In order to test Vishwaamitra, Gods sent Rambha, the most beautiful apsara in heavens. Sage Vishwaamitra did not even slightly move…