రాాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నశాచర । న చాపి ప్రతికూలేన నాఽవినీతేన రాక్షస ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకచత్వాారింశస్సర్గః (౧౧వ శ్లోకము)

“అతి తీవ్రముగా, నిరంకుశధోరణితో, వర్తించే రాజు; ప్రజలకు ప్రతికూలమైన రాజు; ఇంద్రియనిగ్రహము లేక అధార్మికుడైన రాాజు, రాజ్యము పాలించలేడు”. కాబట్టి సీతామాతను వంచిచి అపహరించే పాపపుకార్యమును విరమించుకోమని మారీచుడు రావణునికి బోధించెను.

Advertisements