రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర । తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాః ॥

— శ్రీమద్వాల్మీకిరామయణే అరణ్యకాణ్డే ఏకచత్వారింశస్సర్గః (౧౦వ శ్లోకము)

దుర్మార్గుడైన రావణునికి హితబోధ చేస్తూ  మారీచుడీ అమృతవాక్కులు పల్కెను: “ప్రజలయొక్క ధర్మాచరణమునకు, వారి శ్రేయస్సునకు, రాజే ఆలవాలము. కాబట్టి ఎట్టిపరిస్థితులలోనూ రాజు ధర్మమార్గములో సుస్థిరులై ఉండవలెను”.

Advertisements