పరదారాభిమర్శాత్ తు నాఽన్యత్ పాపతరం మహత్ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్దే అష్టత్రింశస్సర్గః (౩౦వ శ్లోకము)

“పరస్త్రీని కాంక్షించుట కంటే మహాపాపము మరి లేదు” అని మారీచుడు రావణుని హెచ్చరించెను.

భారతీయులు, స్త్రీ లోని సౌందర్యమును త్రిలోకాలకూ అమ్మైన లలితాత్రిపురసుందరీ యొక్క విభూతిగా భావించి కీర్తింతురు, నమస్కరింతురు.

Advertisements