అవశ్యం లభతే జన్తుః ఫలం పాపస్య కర్మణః । ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివార్తవమ్ ॥౮॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకోనత్రింశస్సర్గః (౮వ శ్లోకము)

“చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పూవులను, పండ్లను, పొందినట్టు, ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను తగిన సమయమురాగానే తప్పక అనుభవింతురు”, అని శ్రీరాముడు (మనలోని) ఖరునికి హితవు చెప్పెను.

Advertisements