అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేన్ద్రియః । కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్ఠతే చిరమ్ ॥౨౦॥

–శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే త్రయస్త్రింశస్సర్గః (౨౦వ శ్లోకము)

“అనుక్షణము జాగరూకుడైయుండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ధర్మస్వభావము కలవాడు, అయిన రాజు చిరకాలము ప్రభువుగానిలువగలడు”, అని రావణునికి హితవు పలికెను కపటురాలైన శూర్పనఖ.

Advertisements