భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ । త్వయా నాథేన ధర్మాత్మా న సంవృతః పితా మమ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే పఞ్చాదశస్సర్గః (౨౯వ శ్లోకము)

 ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, అయిన లక్ష్మణ, నా మనసులోని భావములను సైతం గ్రహించి, నన్ను రక్షించే నీవుండగా, నా తండ్రి దశరథుడు మరణించనట్టే నేను భావిస్తాను”.

లక్ష్మణుని సేవాధర్మము తో పాటు, శ్రీరాముని భ్రాతృప్రీతి కూడా శ్లోకము ద్వారా తెలుస్తున్నది.

Advertisements