నాత్ర జీవేన్మృషావాదీ క్రూరో వా యది వా శఠః । నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౯౦వ శ్లోకము)

 అగస్త్యమహర్షి యొక్క మహిమను లక్ష్మణునికి వివరిస్తూ శ్రీరాముడీ శ్లోకము చెప్పెను: 

అసత్యము పలికేవాడు, కృరుడైనవాడు, వంచకుడు, విచ్చలివిడిగా ప్రవర్తించేవాడు పవిత్రాశ్రమములో మనలేడు”.

 అగస్త్యుని తపశ్శక్తిని కీర్తించుటేకాక, మనకు ఉండకూడని గుణాలనిక్కడ వివరిస్తున్నాడు రాఘవుడు.

Advertisements