మనోరథో మహాశేష హృదిమే పరివర్తతే । యద్యహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ఏకాదశస్సర్గః (౩౪వ శ్లోకము)

మహాత్ముడైన అగస్త్యమహర్షిని సేవించాలన్నదే తన చిరకాల వాంఛ అని సుతీక్ష్ణమహర్షితో వివరిస్తూ శ్రీరాముడీశ్లోకము చెప్పెను. పరమాత్మయే దర్శించకోరిన మహర్షులు పుట్టిన భారతదేశమునకు జేజేలు.

Advertisements