ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౧౭వ శ్లోకము)

సుతీక్షణుని ఆశ్రమము నుండి దండకారణ్యమునకు బయలుదేరే ముందు రామలక్ష్మణులు మహర్షికి ప్రదక్షిణపూర్వకముగా పాదాభివందనము చేసిరని శ్లోకార్థము.

దేవతలకు, మహర్షులకు, దివ్యక్షేత్రతీర్థములకు, ప్రదక్షిణాది నమస్కారములు చేయుట మనకి అనాదిగా వచ్చుచున్న సాంప్రదాయమని చూపే శ్లోకము చిరస్మరణియము.

Advertisements