క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనామ్ । ధనుషా కార్యమేతావత్ ఆర్తానాం అభిరక్షణమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే నవమస్సర్గః (౨౬వ శ్లోకము)

హింసను పూర్తిగా త్యజించి, వనములలో నిరంతరము తపస్సు చేసుకునే సాధువులను మృగరాక్షసాదులనుండి తమ ప్రతాపము ఉపయోగించి రక్షించట క్షత్రియుల ధర్మము, అని శ్రీరామునితో సీతాదేవి వినయపూర్వకముగా చెప్పెను.

Advertisements