అవిషహ్యాతపో యావత్ సూర్యో నాతివిరాజతే । అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే అష్టమస్సర్గః (౮వ శ్లోకము)

వేసవికాలములోని తీవ్రమైన సూర్యతాపమునకు ఉపమానమిస్తూ శ్రీరాముడీ శ్లోకములో తాపమును అవినీతిపరుని అక్రమార్జనతో పోల్చెను!

కాబట్టి మనము సర్వార్థసాధకమైన ధనమును ధర్మముతప్పకుండా ఆర్జించవలెను.

Advertisements