సా తదా సమలఙ్కృత్య సీతా సురసుతోపమా । ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖీ యయౌ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకోనవింశోత్తరశతతమస్సర్గః (౧౧వ శ్లోకము)

అనసూయాదేవి ప్రేమగా ఇచ్చిన దివ్యవస్త్రాభరణములను ధరించి సీతాదేవి ఆమెకుశిరసా ప్రణమిల్లెనని ఈ శ్లోకార్థము.

క్రొత్తబట్టలు కట్టుకొన్న తరువాత పెద్దలకు ప్రణామాలు చేయాలన్ని సాంప్రదాయాన్ని చూపించే ఈ శ్లోకము చిరస్మరణీయము.

Advertisements