నగరస్థో వనస్థో వా పాపో వా యది వాశుభః । యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౧వ శ్లోకము)

శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి:

“తన భర్త నగరమునందున్నను, వనములపాలైనను, సన్మార్గుడై నను, దుర్మార్గుడైనను, అతనిని ప్రమతో అనుగమించుట వలనే స్త్రీకి సద్గతులు ప్రాప్తిస్తాయి”.

Advertisements