దుశ్శీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః । స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౨వ శ్లోకము)

శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి:

“పతి చెడుస్వభావముగలవాడైనను, స్వేచ్ఛాచారియైనను, ధనహీనుడైనను, ఉత్తమ స్త్రీకి అతడే దైవము”.

Advertisements