యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా । న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము)

“తల్లితండ్రులు తమకు చేసినసేవలఋణమును తీర్చుకొనుట ఎంతటి మహనీయుడికీ అసాధ్యము”, అని శ్రీరాముడు వసిష్ఠమహర్షితో చెప్పెను.

కాబట్టి శంక్తివంచనలేకుండా నిరంతరము తల్లిదండ్రులను సేవించుటే తనయుల కర్తవ్యము.

Advertisements