పురుషస్యేహ జాతస్య భవన్తి గురవస్త్రయః । ఆచార్య శ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౨వ శ్లోకము)

“పుట్టిన ప్రతి మనిషికి ముగ్గురు గురువులుంటారు: (కనిపెంచిన కారణముగా) తల్లి, తండ్రి, (జ్ఞానబోధచేసి ఉద్ధరించిన కారణముగా) ఆచార్యుడు. (కావున వారి ముగ్గురిని పరమ గౌరవముతో సేవించవలెను)” అని వసిష్ఠమహర్షి శ్రీరామునికి ఉపదేశించెను.

Advertisements