ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహంస్వయమ్ । భారః సత్పురషాచీర్ణః తదర్థమభిమన్యతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము)

జాబాలి మహర్షికి సమాధానమిస్తూ శ్రీరాముడు ఇట్లనెను:

“సత్యమనబడే ఈ ధర్మము అందరికీ కళ్యాణకరమైనది. ఇది అన్ని ధర్మములలోనూ శ్రేష్ఠమైనదిగా నేను దర్శించుచున్నాను. సత్యవాక్పాలముకైనే నేను తపస్వులవలె జటావల్కలములు ధరించి ఇచ్చటికి వచ్చినాను”.

Advertisements