ఏష్టవ్యా బహవః పుత్త్రా గుణవన్తో సహుశ్రుతాః । తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్గయాం వ్రజేత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తాధికశతతమస్సర్గః (౧౩వ శ్లోకము)

పుత్రులయొక్క కర్తవ్యమును భరతునికి బోధిస్తూ శ్రీరాముడన్న ధర్మవచనములివి: “శాస్త్రము బాగా తెలిసినవారు గుణవంతులైన పెక్కుమంది పుత్రులు కలగాలని కోరుకొనెదరు. ఏలన, వారిలో ఒక్కడికైనా గయలో పితృదేవతా తృప్తికై శ్రాద్ధము చేసే బుద్ధి పుట్టునేమోనని”.

గయాది పుణ్యక్షేత్రములలో శ్రాద్ధకర్మను శాస్త్రోక్తముగా ఆచరించుట యొక్క ప్రధాన్యతను తెలిపే ఈ శ్లోకము చిరస్మరణీయము.

Advertisements