అధర్మభయభీతశ్చ పరలోకస్య చానఘ । తేన లక్ష్మణ! నాద్యాహం ఆత్మానమభిషేచయే ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః (౨౬)

“ఓ లక్ష్మణా! కేవలము అధర్మమునకు, పరలోకమునకు, భయపడి నేను నా రాజ్యాభిషేకవిషయమును తలంపకున్నాను”.

ఎంత ఇష్టమైనదైనా, ఎంత నేర్పరితనమున్నా, ఒక అధర్మకార్యమును చేయరాదని శ్రీరాముడు బోధిస్తున్నాడు.

Advertisements